వార్తలకు తిరిగి వెళ్లండి

కత్తిపూడి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో డెంకాడకు చెందిన భవానీ భక్తులు మృతి చెందడంపై ప్రత్తిపాడు MLA వరుపుల సత్యప్రభ రాజా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను కలచివేసిందని పేర్కొన్నారు.
మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని, కుటుంబాలకు మనోధైర్యం కలగాలని భగవంతుడిని ప్రార్థించారు.
Comments
Loading comments...

