వార్తలకు తిరిగి వెళ్లండి
సినీ నటుడు విజయ్ దేవరకొండ తన తాజా చిత్రం ‘రణబలి’ విజయవంతమైన సందర్భంగా గుంతకల్‌లోని కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు.
ఆయనతో పాటు చిత్ర యూనిట్ సభ్యులు కూడా స్వామివారిని దర్శించుకున్నారు.
Comments
Loading comments...

