వార్తలకు తిరిగి వెళ్లండి

కృష్ణాజిల్లాలో 352 ఎంపీటీసీ స్థానాలకు రికార్డ్ స్థాయిలో 1,756 నామినేషన్లు దాఖలయ్యాయి. చివరి రోజు శుక్రవారం 941 నామినేషన్లు వచ్చాయి.
అత్యధికంగా వైసీపీ నుంచి 767, టీడీపీ నుంచి 625, జనసేన నుంచి 225 నామినేషన్లు దాఖలయ్యాయి. బీజేపీ 26, సీపీఎం 24, కాంగ్రెస్ 15, BSP 5, ఇతరులు 6, స్వతంత్రులు 63 నామినేషన్లు వేశారు.
Comments
Loading comments...

