వార్తలకు తిరిగి వెళ్లండి

కృష్ణా జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ పదవి OC మహిళకు రిజర్వ్ కావడంతో టీడీపీలో పలువురు సీనియర్ నేతలు ఆశలు పెట్టుకున్నారు. జడ్పీ పీఠం ఎవరికి దక్కుతుందనే అంశంపై చర్చ సాగుతోంది.
విజయవాడ మేయర్ పీఠం కాపు వర్గానికి వెళ్లడంతో కృష్ణా ZP పీఠాన్ని కమ్మ వర్గానికి కేటాయించే అంశంపై టీడీపీ అధిష్ఠానం ఆలోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Comments
Loading comments...

