Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కృష్ణా నదిలో బోటు మునక.. ఇద్దరు యువకులు గల్లంతు

Follow Udayam on Google
Shruthi Oct 24, 2026 8:57 PM గుంటూరుGeneral
కృష్ణా నదిలో బోటు మునక.. ఇద్దరు యువకులు గల్లంతు - Udayam
తాడేపల్లి మండలం ప్రాతూరు వద్ద కృష్ణా నదిలో బోటు మునిగిపోవడంతో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. గల్లంతైన వారిని చొక్కా హర్ష (18), డోలా అర్జున్‌ (17)గా గుర్తించారు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. ప్రమాద సమాచారం అందుకున్న సహాయక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. గజ ఈతగాళ్ల సహాయంతో నదిలో గల్లంతైన యువకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Comments

G
Loading comments...