Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కరపలో పైపులైన్‌ లీకేజీతో తాగునీరు వృథా

Follow Udayam on Google
Anuroop Oct 16, 2026 10:53 AM కాకినాడGeneral
కరపలో పైపులైన్‌ లీకేజీతో తాగునీరు వృథా - Udayam
కరప మండలం పెనుగుదురు నుంచి కరప వెళ్లే తాగునీటి పైపులైన్‌ పగిలిపోవడంతో నీరు వృథాగా పోతోంది. లీకేజీతో రోడ్డు దెబ్బతినడంతో పాటు పక్కనున్న ఇళ్లలోకి నీరు చేరుతోందని స్థానికులు తెలిపారు. పైపులైన్‌ లీకేజీ కారణంగా గ్రామానికి పూర్తిస్థాయిలో తాగునీరు అందడం లేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరారు.

Comments

G
Loading comments...