వార్తలకు తిరిగి వెళ్లండి

కరప మండలంలోని 22 MPTC స్థానాల సీట్ల పంపకం టీడీపీ, జనసేన మధ్య ఖరారైంది. ఒప్పందంలో భాగంగా జనసేనకు 13, టీడీపీకి 9 స్థానాలు కేటాయించారు.
కూటమిలో భాగస్వామిగా ఉన్న బీజేపీకి ఒక్క స్థానం కూడా దక్కలేదు. ఆ పార్టీ నుంచి సీట్ల కోసం ప్రతిపాదన రాకపోవడంతో కేటాయించలేదని టీడీపీ, జనసేన నేతలు తెలిపారు.
Comments
Loading comments...

