Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కర్నూలు మేయర్ రేసులో విజయ ప్రత్యూష?

Follow Udayam on Google
Anuroop Oct 16, 2026 11:17 AM కర్నూలుGeneral
కర్నూలు మేయర్ రేసులో విజయ ప్రత్యూష? - Udayam
కర్నూలు మేయర్ అభ్యర్థిగా టీడీపీ తరఫున విజయ ప్రత్యూష పేరును అధిష్ఠానం దాదాపు ఖరారు చేసినట్లు సమాచారం. ఆమె కుటుంబం సుదీర్ఘకాలంగా టీడీపీకి సేవలందించడం, గతంలో 52వ వార్డు కార్పొరేటర్‌గా పనిచేసిన అనుభవం కలిసొచ్చినట్లు తెలుస్తోంది. దీంతో నామినేషన్ దాఖలుకు ఆమె సిద్ధమవుతున్నట్లు సమాచారం. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

Comments

G
Loading comments...