వార్తలకు తిరిగి వెళ్లండి

కర్నూలులోని 4, 5వ వార్డుల్లో మంత్రి టీజీ భరత్, మేయర్ అభ్యర్థి బొల్లెద్దుల విజయ ప్రత్యూషతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కూటమి అభ్యర్థులకు మద్దతు ఇచ్చి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు.
వైసీపీకి ఓటు వేసినా ప్రయోజనం ఉండదని, అభివృద్ధిని అడ్డుకోవడమే ఆ పార్టీకి తెలుసని మంత్రి విమర్శించారు. కూటమి అభ్యర్థుల విజయం తథ్యమని భరత్ ధీమా వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

