Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కర్ణాటకలో కారు, బస్సు ఢీ.. సంగారెడ్డి జిల్లావాసులు ఇద్దరు మృతి

Follow Udayam on Google
Shruthi Oct 24, 2026 9:08 AM సంగారెడ్డిGeneral
కర్ణాటకలో కారు, బస్సు ఢీ.. సంగారెడ్డి జిల్లావాసులు ఇద్దరు మృతి - Udayam
కర్ణాటకలోని బీదర్ జిల్లా బసవకల్యాణి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో సంగారెడ్డి జిల్లాకు చెందిన ఇద్దరు మృతి చెందారు. కారు, బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో మరో నలుగురు గాయపడగా, వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతులు సంగారెడ్డి జిల్లా మానూర్‌కు చెందినవారిగా గుర్తించారు.

Comments

G
Loading comments...