Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేసిన కేంద్ర మంత్రి

Follow Udayam on Google
Harika Oct 23, 2026 12:50 PM జాతీయంGeneral
కర్ణాటక శాసన మండలి ఎన్నికల్లో భాగంగా కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి వెస్ట్ గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గంలో ఓటు వేశారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ నాలుగు స్థానాల్లోనూ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...