Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

క్రిస్మస్‌కు ‘కోయంబత్తూర్ మాపిళ్లై’

Follow Udayam on Google
Sai Nath Oct 23, 2026 10:50 AM జాతీయంవినోదం
క్రిస్మస్‌కు ‘కోయంబత్తూర్ మాపిళ్లై’  - Udayam
అన్నా బెన్‌, కిశోర్‌ రాజ్‌కుమార్‌ ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ చిత్రం ‘కోయంబత్తూర్‌ మాపిళ్లై’ డిసెంబర్‌ 24న థియేటర్లలో విడుదల కానుంది. క్రిస్మస్‌ సెలవులను దృష్టిలో ఉంచుకుని మేకర్స్‌ ఈ తేదీని ప్రకటించారు. ‘నాయి శేఖర్‌’తో దర్శకుడిగా గుర్తింపు పొందిన కిశోర్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతోపాటు హీరోగా తొలిసారి నటిస్తున్నారు. 29 రోజుల్లోనే షూటింగ్‌ పూర్తి చేసినట్లు తెలిపారు.

Comments

G
Loading comments...