Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఆంధ్ర క్రికెటర్

Follow Udayam on Google
Sai Nath Oct 23, 2026 3:12 PM జాతీయంక్రీడలు
క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఆంధ్ర క్రికెటర్ - Udayam
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన భారత మహిళా క్రికెటర్‌ సబ్బినేని మేఘన అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించింది. 2016లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన ఆమె, తన ప్రయాణంలో అండగా నిలిచిన బీసీసీఐ, కుటుంబ సభ్యులు, కోచ్‌లు, సహచరులకు కృతజ్ఞతలు తెలిపింది. మేఘన భారత్‌ తరఫున మూడు వన్డేలు, 17 టీ20లు ఆడింది. 2022 కామన్వెల్త్‌ క్రీడల్లో రజతం సాధించిన భారత జట్టులో సభ్యురాలిగా ఉంది.

Comments

G
Loading comments...