వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్లోని ఐఎంఏ హాల్లో గురువారం డాక్టర్స్ ఉమెన్ వింగ్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహిళా వైద్యులు ఉత్సాహంగా పాల్గొని తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు.
ఈ కార్యక్రమంలో డబ్ల్యూడబ్ల్యూ ఛైర్పర్సన్ డాక్టర్ సీహెచ్. వనజ, కన్వీనర్ కే. గీతారెడ్డితో పాటు పలువురు మహిళా వైద్యులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

