Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్‌లో అడ్డాల పేరుతో వసూళ్లు

Follow Udayam on Google
Kiran Oct 16, 2026 11:39 AM కరీంనగర్General
కరీంనగర్‌లో అడ్డాల పేరుతో వసూళ్లు - Udayam
కరీంనగర్‌ టవర్‌ సర్కిల్‌, కూరగాయల మార్కెట్‌ పరిసరాల్లో రోడ్లపై తాత్కాలిక దుకాణాలతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అడ్డాల కోసం నెలకు రూ.10 వేల వరకు, సీజనల్‌ దుకాణాలకు రూ.15 వేల వరకు వసూలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. దుకాణాల ఆక్రమణలతో పాదచారులకు ఇబ్బందులు కలుగుతున్నాయి. చిరు వ్యాపారులకు ప్రత్యేక స్థలాలు కేటాయించి, అక్రమ వసూళ్లను అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...