Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కరెంట్‌ కోసం అర్ధరాత్రి రైతుల అవస్థలు

Follow Udayam on Google
Kiran Oct 17, 2026 10:10 AM మెదక్General
కరెంట్‌ కోసం అర్ధరాత్రి రైతుల అవస్థలు - Udayam
కౌడిపల్లి మండలం వెంకట్రావుపేట శివారులో త్రీఫేస్‌ విద్యుత్‌ సరఫరా సకాలంలో అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. పంటలు ఎండిపోతుండటంతో అర్ధరాత్రి వేళల్లోనూ పొలాల వద్ద కాపలా ఉంటూ, విద్యుత్‌ వచ్చినప్పుడు బోర్లతో నీరు పారిస్తున్నారు. శుక్రవారం అర్ధరాత్రి త్రీఫేస్‌ లైన్‌ తెగిపోవడంతో విద్యుత్‌ సిబ్బంది సాయంతో మరమ్మతులు చేపట్టారు. విద్యుత్‌ సరఫరా సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు తెలిపారు.

Comments

G
Loading comments...