వార్తలకు తిరిగి వెళ్లండి

స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల నేపథ్యంలో అల్లూరి జిల్లా కొయ్యూరులో పోలీసులు డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు.
నామినేషన్ కేంద్రానికి 5 కిలోమీటర్ల పరిధిలో పరిస్థితులను పర్యవేక్షిస్తూ, అవసరాన్ని బట్టి అదనపు బలగాలను మోహరిస్తున్నట్లు సీఐ బి. శ్రీనివాసరావు తెలిపారురు
Comments
Loading comments...

