Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొయ్యలగూడెంలో నామినేషన్లకు భారీ స్పందన

Follow Udayam on Google
Sai Nath Oct 23, 2026 4:19 PM ఏలూరుGeneral
కొయ్యలగూడెంలో నామినేషన్లకు భారీ స్పందన - Udayam
కొయ్యలగూడెం మండలంలో ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం ఊపందుకుంది. చివరి రోజు కావడంతో అభ్యర్థులు భారీగా ఎంపీడీవో కార్యాలయానికి తరలివచ్చారు. మధ్యాహ్నం ఒంటిగంట సమయానికి మొత్తం 90 మంది నామినేషన్లు దాఖలు చేశారు. సాయంత్రం 5 గంటలలోపు నామినేషన్ల సంఖ్య వంద దాటే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి.

Comments

G
Loading comments...