వార్తలకు తిరిగి వెళ్లండి

కొయ్యలగూడెం YCP ZPTC అభ్యర్థిగా దాసరి శ్రీలక్ష్మి విష్ణుమూర్తి నామినేషన్ దాఖలు చేశారు. గురువారం ఏలూరులో JC అభిషేక్ గౌడ్‌కు నామినేషన్ పత్రాలు అందజేశారు.
వరుసగా రెండోసారి తనను ZPTC అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు పార్టీ అధిష్ఠానానికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. గతంలో చేపట్టిన అభివృద్ధి పనులే తనను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

