వార్తలకు తిరిగి వెళ్లండి

కొవ్వూరు పురపాలక సంఘంలోని 28 వార్డులకు గాను నాలుగు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో ఆ నాలుగు వార్డులు టీడీపీ ఖాతాలో చేరాయి. మిగిలిన 24 వార్డుల్లో టీడీపీ 16, జనసేన ఆరు, బీజేపీ రెండు స్థానాల్లో పోటీ చేస్తున్నాయి.
పది మంది స్వతంత్ర అభ్యర్థులు, కాంగ్రెస్ నుంచి ఒకరు బరిలో ఉన్నారు. వైసీపీ నుంచి 24 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
Comments
Loading comments...

