వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్తవలసలో స్థానిక సంస్థల ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియ రెండో రోజు గురువారం కోలాహలంగా సాగింది. ఏకాదశి కావడంతో నామినేషన్లు దాఖలు చేసేందుకు అభ్యర్థులు భారీగా తరలివచ్చారు.
ఎన్నికల అధికారి రవి కిరణ్, ఎంపీడీవో రమణయ్య, సిబ్బంది నామినేషన్ పత్రాలను పరిశీలించి స్వీకరిస్తున్నారు. అభ్యర్థులకు మద్దతుగా అభిమానులు తరలిరావడంతో కొత్తవలసలో సందడి నెలకొంది.
Comments
Loading comments...

