వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్తపట్నం మండలంలో MPTC, ZPTC ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ శుక్రవారంతో ముగిసింది. మొత్తం 94 నామినేషన్లు దాఖలైనట్లు RO టీ. నారాయణ తెలిపారు.
వైసీపీ నుంచి 47, టీడీపీ నుంచి 42, జనసేన నుంచి 2, సీపీఐ నుంచి 3 నామినేషన్లు వచ్చాయని వెల్లడించారు. శనివారం ఉదయం 8 గంటల నుంచి నామినేషన్ల పరిశీలన చేపట్టనున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

