వార్తలకు తిరిగి వెళ్లండి

దసరా సందర్భంగా కొత్తపట్నం ఎస్‌ఐ వేముల సుధాకర్ ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్‌లో ఆయుధ పూజ నిర్వహించారు. పోలీస్ శాఖలో వినియోగించే ఆయుధాలకు ప్రత్యేక పూజలు చేశారు.
శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆకాంక్షించారు. ప్రజలంతా సుఖసంతోషాలతో దసరా పండుగను జరుపుకోవాలని కోరారు.
Comments
Loading comments...

