Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్తపల్లిలో పెద్ద బతుకమ్మకు ఏర్పాట్లు

Follow Udayam on Google
Kiran Oct 17, 2026 10:32 AM సంగారెడ్డిGeneral
కొత్తపల్లిలో పెద్ద బతుకమ్మకు ఏర్పాట్లు - Udayam
నిజాంపేట్‌ పరిధిలోని కొత్తపల్లిలో పెద్ద బతుకమ్మ, దసరా వేడుకల కోసం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. నర్సం కుంట బీరప్ప ఆలయం పక్కన చెరువు కట్టకు లైటింగ్‌ ఏర్పాటు చేశారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని సర్పంచ్‌ దేవయ్య కోరారు. చెరువు వద్ద మహిళలు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...