వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్తపల్లి జడ్పీటీసీ స్థానం జనరల్ మహిళకు కేటాయించడంతో ఈ స్థానానికి పోటీ నెలకొంది. ఓ యువ నాయకుడు పోటీ నుంచి తప్పుకోవడంతో సీనియర్ జనసేన నాయకుడు తెలగంశెట్టి వెంకటేశ్వరరావు సతీమణి శ్యామల పేరు తెరపైకి వచ్చింది.
ఆమెను కూటమి అభ్యర్థిగా దాదాపు ఖరారు చేసినట్లు సమాచారం. వెంకటేశ్వరరావు ప్రజారాజ్యం పార్టీ నుంచి రాజకీయాల్లో పనిచేస్తూ మండల ప్రజలకు సుపరిచితుడిగా ఉన్నారు.
Comments
Loading comments...

