వార్తలకు తిరిగి వెళ్లండి

జాతీయ రహదారి-44 నుంచి కొత్తకోటకు వెళ్లే ప్రధాన రహదారిపై నిర్మాణ వ్యర్థాలు వేయడంతో ప్రమాదాల ముప్పు పొంచి ఉందని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రివేళ వ్యర్థాలు కనిపించక ప్రమాదాలు జరుగుతున్నాయని వాపోతున్నారు.
నిర్మాణ వ్యర్థాలతో పర్యావరణానికి, ప్రజల భద్రతకు ముప్పు ఏర్పడుతోందని పేర్కొన్నారు. బాధ్యులపై అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

