వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్తగూడెంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎదుట బీజేపీ కార్యకర్తలు నిరసన తెలిపారు. వారిని పోలీసులు అడ్డుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో పోలీసులకు, కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
‘ఖబడ్దార్ రేవంత్ రెడ్డి’ అంటూ బీజేపీ నాయకులు నినాదాలు చేశారు. అక్రమ అరెస్టులతో తమ గొంతులను మూయలేరని వారు పేర్కొన్నారు.
Comments
Loading comments...

