Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

కొత్త తరహా డిప్రెషన్‌ను గుర్తించిన శాస్త్రవేత్తలు

Follow Udayam on Google
Sai Nath Oct 22, 2026 7:29 PM జాతీయంGeneral
కొత్త తరహా డిప్రెషన్‌ను గుర్తించిన శాస్త్రవేత్తలు - Udayam
నిద్ర, మెలకువలను నియంత్రించే శరీర అంతర్గత గడియారంతో ముడిపడిన కొత్త తరహా మానసిక కుంగుబాటును పరిశోధకులు గుర్తించారు. దీనిని సర్కాడియన్‌ డిప్రెషన్‌గా పేర్కొన్నారు. 10 వేల మందికి పైగా డిప్రెషన్‌ బాధితులపై జరిపిన అధ్యయనంలో దాదాపు నాలుగో వంతు మందిలో ఈ లక్షణాలు కనిపించాయి. ఎక్కువసేపు నిద్రపోవడం, మేల్కొన్నాక అలసట, రాత్రిళ్లు మెలకువగా ఉండటం దీని ప్రధాన లక్షణాలు.

Comments

G
Loading comments...