వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా అక్టోబర్ 16, 17 తేదీల్లో కొత్త ఓటర్ల నమోదు కార్యక్రమం నిర్వహిస్తున్నారు. గతంలో నమోదు కానివారు, 18 ఏళ్లు నిండిన యువత ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆల్విన్కాలనీ DC, AERO చాముండేశ్వరి కోరారు.
అర్హులైన వారందరూ ఓటరు జాబితాలో పేర్లు నమోదు చేసుకుని ఓటు హక్కు పొందేలా సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
Comments
Loading comments...

