Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లాంగ్‌ మార్చ్‌ కు జిన్‌పింగ్‌ పిలుపు

Follow Udayam on Google
Sai Nath Oct 23, 2026 10:45 AM అంతర్జాతీయంGeneral
లాంగ్‌ మార్చ్‌ కు జిన్‌పింగ్‌ పిలుపు - Udayam
చైనా ఆర్థిక వృద్ధి మందగిస్తున్న వేళ దేశాధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ ‘కొత్త లాంగ్‌ మార్చ్‌’కు సిద్ధం కావాలని పార్టీ, సైన్యం, ప్రజలకు పిలుపునిచ్చారు. భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను, ప్రతికూల పరిస్థితులను తట్టుకొని నిలబడాలని సూచించారు. 1934-36 మధ్య జరిగిన చారిత్రక లాంగ్‌ మార్చ్‌ 90వ వార్షికోత్సవం సందర్భంగా గురువారం బీజింగ్‌లో నిర్వహించిన సమావేశంలో జిన్‌పింగ్‌ ప్రసంగించారు.

Comments

G
Loading comments...