వార్తలకు తిరిగి వెళ్లండి

హాలీవుడ్ దర్శకుడు రిడ్లీ స్కాట్ నిర్మాణంలో కొత్త ‘ఏలియన్’ చిత్రం తెరకెక్కనుంది. ‘ప్రిజనర్స్’ రచయిత ఆరోన్ గుజికోవ్‌స్కీ ఈ సినిమాకు కథ అందించనున్నారు. ఈ ప్రాజెక్ట్ ‘ప్రోమీథియస్’, ‘ఏలియన్: కోవెనెంట్’ చిత్రాల కథాంశంతో ముడిపడి ఉన్నట్లు సమాచారం.
20th సెంచరీ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రాథమిక దశలో ఉంది.
Comments
Loading comments...

