వార్తలకు తిరిగి వెళ్లండి

పాయకరావుపేట నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో కోటవురట్లపై రాష్ట్ర హోంశాఖ మంత్రి అనిత ప్రత్యేక దృష్టి సారించారు. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీకి పరాజయాలు ఎదురవడంతో ఈసారి మండలాన్ని కైవసం చేసుకునేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.
ఇందులో భాగంగా ఎంపీపీ అభ్యర్థిగా శెట్టి గీతను ఎంపిక చేశారు. ఈ ఎన్నికల్లో మంత్రి అనిత వ్యూహం ఎలాంటి ఫలితాన్నిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
Comments
Loading comments...

