Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోటంరెడ్డి కుమార్తె ఎన్నికల ప్రచారం

Follow Udayam on Google
Anuroop Oct 24, 2026 4:03 PM నెల్లూరుGeneral
కోటంరెడ్డి కుమార్తె ఎన్నికల ప్రచారం - Udayam
నెల్లూరు రూరల్ 37, 38, 39 డివిజన్లలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పెద్ద కుమార్తె లక్ష్మి హైందవి శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కూటమి మేయర్ అభ్యర్థి రూప్ కుమార్ యాదవ్‌కు మద్దతుగా ప్రచారం చేశారు. ఆయా డివిజన్లలో కూటమి కార్పొరేటర్ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆమె కోరారు. ప్రచారంలో కూటమి ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Comments

G
Loading comments...