వార్తలకు తిరిగి వెళ్లండి

వేసవిలో తాగునీటి ఎద్దడి రాకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామని RWS ఈఈ ఏఎస్వీ రాజన్ తెలిపారు. శుక్రవారం కే.గంగవరం మండలం కోట గ్రామంలో తాగునీటి శుద్ధి పనులను పరిశీలించారు.
రక్షిత మంచినీటి పథకం ట్యాంకుల క్లీనింగ్, క్లోరినేషన్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ తనిఖీల్లో మండపేట ఏఈ రామారావు, ఇంజినీరింగ్ అసిస్టెంట్ హర్షిత, కూటమి నేతలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

