వార్తలకు తిరిగి వెళ్లండి
రాష్ట్ర జనాభాలో మూడో వంతు అంటే కోటి మంది హైదరాబాద్‌లోనే ఉంటున్నారని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. ఈ కోటి మందికి మంచి చేసేందుకు టీఆర్ఎస్ పార్టీ ముందుకు వచ్చిందని పేర్కొన్నారు.
బల్కంపేట్ ఎల్లమ్మ, నాంపల్లి దర్గా, అత్తాపూర్ గురుద్వారా, సెయింట్ జార్జ్ చర్చ్ సాక్షిగా హైదరాబాద్ అభివృద్ధికి సంకల్పం తీసుకోవాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

