Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోటబొమ్మాళిలో ప్రమాదకరంగా వంతెన

Follow Udayam on Google
Anuroop Oct 26, 2026 12:39 PM శ్రీకాకుళంGeneral
కోటబొమ్మాళిలో ప్రమాదకరంగా వంతెన - Udayam
కోటబొమ్మాళి మండలం కుర్మన్నపేట సమీపంలోని అసర్ల సాగరం కాలువపై వంతెన ప్రమాదకరంగా మారింది. దశాబ్దాల క్రితం నిర్మించిన వంతెన రైలింగ్‌లు శిథిలమవడంతో పాటు పూర్తిగా పాడైంది. దీంతో వంతెనపై రాకపోకలు సాగించేందుకు ప్రయాణికులు భయపడుతున్నారు. భారీ వాహనాలు ఈ మార్గంలో వెళ్లకూడదని స్థానికులు ఇప్పటికే హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు.

Comments

G
Loading comments...