వార్తలకు తిరిగి వెళ్లండి
హర్యానాలోని ఫరీదాబాద్ గ్రామీణ ప్రాంతంలో కొందరు వ్యక్తులు ఓ కోతిని పట్టుకుని బంధించారు. అనంతరం దాన్ని చెంపదెబ్బలు కొడుతూ అక్కడి నుంచి తీసుకెళ్లారు.
ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు షాక్‌కు గురవుతున్నారు.
Comments
Loading comments...

