వార్తలకు తిరిగి వెళ్లండి

కోస్గి పట్టణంలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ (యూజీడీ) పనులు రెండేళ్లుగా కొనసాగుతుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పలు వార్డుల్లో రోడ్లు తవ్వి వదిలేయడంతో పాదచారులు, పాఠశాల విద్యార్థులు, వృద్ధులు అవస్థలు ఎదుర్కొంటున్నారు.
ఇంతకాలమైనా పనులు పూర్తికాకపోవడంపై స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి పనులను త్వరగా పూర్తి చేయాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

