వార్తలకు తిరిగి వెళ్లండి

కోరుట్ల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలోని పాత భవనం ప్రధాన ద్వారానికి గురువారం మధ్యాహ్నం తాళం వేసి ఉండటం చర్చనీయాంశమైంది. పక్కనే ఉన్న కొత్త భవనంలోని అత్యవసర విభాగం ద్వారం తెరిచి ఉన్నప్పటికీ, ప్రధాన ద్వారానికి తాళం వేయడంపై పలువురు అసహనం వ్యక్తం చేశారు.
అత్యవసర పరిస్థితుల్లో వచ్చే రోగులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
Comments
Loading comments...

