Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోర్టు స్టేతో తిరిగి బాధ్యతలు చేపట్టిన సర్పంచ్

Follow Udayam on Google
Kiran Oct 22, 2026 2:44 PM ములుగు General
కోర్టు స్టేతో తిరిగి బాధ్యతలు చేపట్టిన సర్పంచ్ - Udayam
జాకారం సర్పంచ్ దాసరి సమత రమేశ్ కోర్టు నుంచి స్టే పొందడంతో గురువారం తిరిగి బాధ్యతలు చేపట్టారు. ఇటీవల సస్పెన్షన్‌తో పదవి కోల్పోయిన ఆమెకు పంచాయతీ కార్యదర్శి క్రాంతి కుమార్ బాధ్యత పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ బోట్ల కార్తీక్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొని సర్పంచ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

Comments

G
Loading comments...