వార్తలకు తిరిగి వెళ్లండి

2026 యూరోపియన్ మహిళల చెస్ క్లబ్ కప్‌లో వ్యక్తిగత విభాగంలో స్వర్ణం సాధించిన కోనేరు హంపీకి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అభినందనలు తెలిపారు.
హంపీ ప్రతిభ, పట్టుదల భారత చెస్‌కు గర్వకారణమని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు గర్వకారణంగా నిలిచిన ఆమె మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
Comments
Loading comments...

