వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

కోల్కతాలోని చోర్బగాన్ దుర్గాపూజా పండల్ వద్ద శనివారం రాత్రి కురిసిన కుండపోత వర్షం, పైకప్పు కూలడంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగి 19 మంది మృతి చెందారు.
సంతోషంగా వేడుకలకు వచ్చిన భక్తులు కళ్లముందే విగతజీవులుగా మారడంతో వారి కుటుంబాల్లో తీవ్ర శోకసంద్రం అలుముకుంది. బాధితుల కన్నీటి గాథలు ప్రతి ఒక్కరినీ తీవ్రంగా కలచివేస్తున్నాయి.
Comments
Loading comments...

