వార్తలకు తిరిగి వెళ్లండి

కోకాపేట నియోపొలిస్‌లోని 4.59 ఎకరాలకు ఎకరా కనీస ధర రూ.120 కోట్లుగా హెచ్‌ఎండీఏ నిర్ణయించింది. గత వేలంలో ఒక్క బిడ్ మాత్రమే రావడంతో ఈ భూములను తిరిగి ఈ-వేలానికి పెట్టింది.
మూసాపేటలోని 3.15 ఎకరాలకు ఎకరా కనీస ధర రూ.99 కోట్లుగా నిర్ణయించింది. ఇతర ప్రాంతాల్లోనూ భూములు, ప్లాట్లను విక్రయించనుంది. నవంబరు 12 నుంచి 27 వరకు ఈ-వేలం నిర్వహించనున్నట్లు ప్రకటించింది.
Comments
Loading comments...

