వార్తలకు తిరిగి వెళ్లండి

రైల్వే కోడూరు మండలంలో ఎంపీటీసీ నామినేషన్ల స్క్రూటినీ ప్రక్రియ శనివారం ప్రశాంతంగా కొనసాగుతోంది. నామినేషన్ కేంద్రాల వద్ద అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు భద్రతా ఏర్పాట్లు చేశారు.
రేణిగుంట డీఎస్పీ వై. శ్రీనివాసరావు నామినేషన్ కేంద్రాలను పరిశీలించి, విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందికి పలు సూచనలు చేశారు.
Comments
Loading comments...

