Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోదాడలో తల్లి దాడిలో బాలిక మృతి

Follow Udayam on Google
Kiran Oct 19, 2026 11:06 AM సూర్యాపేటGeneral
కోదాడలో తల్లి దాడిలో బాలిక మృతి - Udayam
సూర్యాపేట జిల్లా కోదాడలో తొమ్మిదేళ్ల బాలిక జాస్మిన్‌ తల్లి దాడిలో మృతి చెందింది. ఆడుకుంటున్న చిన్నారిపై రాయితో దాడి చేసినట్లు ప్రాథమిక సమాచారం. తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరిన బాలిక చికిత్స పొందుతూ మరణించింది. తల్లి సైరాబానుకు మానసిక సమస్యలు ఉన్నట్లు బంధువులు తెలిపినట్టు సమాచారం. మేనమామ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన కోదాడ పట్టణ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...