వార్తలకు తిరిగి వెళ్లండి

మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా కొంపల్లి సాయినగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న సంజయ్ తివారీ (50), ఈ నెల 8న ఓ ఆడ కుక్కపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.
కుక్కను శాలువలో బంధించి సెక్యూరిటీ క్యాబిన్‌లోకి తీసుకెళ్లినట్లు తెలిసింది. ఘటనపై స్ట్రే యానిమల్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా పేట్ బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Comments
Loading comments...

