Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొందుర్గు ఆలయంలో పౌర్ణమి ప్రత్యేక పూజలు

Follow Udayam on Google
Kiran Oct 26, 2026 12:19 PM రంగారెడ్డి General
కొందుర్గు ఆలయంలో పౌర్ణమి ప్రత్యేక పూజలు - Udayam
కొందుర్గులోని లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. వేకువజాము నుంచే అర్చకులు స్వామివారికి పంచామృతాభిషేకం, విశేష అర్చనలు చేసి, లక్ష్మీ సమేత నరసింహుడిని పుష్పాలు, దివ్య వస్త్రాలతో అలంకరించారు. స్థానిక భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

Comments

G
Loading comments...