వార్తలకు తిరిగి వెళ్లండి

నెల్లిమర్ల నగర పంచాయతీ కొండపేట 3, 4 వార్డుల టీడీపీ కౌన్సిలర్ అభ్యర్థులు ఆల్తి పద్మ, నడిపేన నారాయణరావు శనివారం నామినేషన్లు దాఖలు చేశారు. ఎన్నికల అధికారులకు పత్రాలు సమర్పించి ఓటర్లు తమను ఆశీర్వదించాలని కోరారు.
కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు లెంక అప్పలనాయుడు, ఆల్తి శ్రీనివాసరావు, మజ్జి గణేష్, తేజ పాల్గొన్నారు.
Comments
Loading comments...

