వార్తలకు తిరిగి వెళ్లండి

మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని కొండగడప 3, 4 వార్డుల్లో ఎల్‌నినో ప్రభావంపై అవగాహన సభలు నిర్వహించారు. నీటి కొరత ఏర్పడే అవకాశాలున్నందున నీటిని పొదుపుగా వినియోగించాలని కౌన్సిలర్ కొండ శోభ సోమమల్లు సూచించారు.
తాగునీటిని వృథా చేయకుండా అవసరమైన మేరకే వాడాలని ఆమె కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గోల్కొండ నర్సయ్య, వార్డు అధికారి నిఖిల్, ప్రజలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

