వార్తలకు తిరిగి వెళ్లండి

ఏటూరునాగారం మండలం కొండాయిలో తెల్లవారుజామున ప్రకృతి అందాలు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. ఉదయించే సూర్యుడు, మంచు తెరల మధ్య తాటి చెట్లు, పచ్చని పరిసరాలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి.
చల్లని గాలులు, పక్షుల కిలకిలారావాలు పల్లె వాతావరణానికి మరింత శోభను తెస్తున్నాయి. వాహనాల శబ్దాలు, కాలుష్యానికి దూరంగా ప్రకృతి ఒడిలో ఉదయం ప్రశాంతతను అందిస్తోంది.
Comments
Loading comments...

